Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నిద్రాభంగం కలిగినవాడు చేసేది
Example : వేకువలో పక్షుల కూతలు ఎప్పుడో మేల్కొనేలా చేస్తాయి.
Synonyms : నిద్రలేపిన
Translation in other languages :हिन्दी
जगाने वाला।
Meaning : నిద్రనుండి లేచిన లేక మేల్కొన్న
Example : తల్లి సగం నిద్రనుండి మేల్కొన్న పిల్లవాడిని మళ్ళీ నిద్రపుచ్చుతున్నది.
Synonyms : నిద్రనుండి లేచిన
जो सोकर उठ गया हो या सचेत हो।
Meaning : నిద్రపోకుండా ఉండటం.
Example : సరిహద్ధు ప్రదేశాలలో సైనికులు 24 గంటలు మేల్కొని దేశానికి కాపలా కాస్తారు.
Synonyms : జాగరూకతగల, జాగారంగల
Translation in other languages :हिन्दी English
जगा हुआ या जो जाग रहा हो।
Fully awake.
Install App