Meaning : చేతితో రాయబడిన పుస్తకం లేదా దస్తావేజులు.
Example :
గ్రంథాలయంలో చాలా ప్రాచీనమైన రాత ప్రతులు ఉన్నాయి.
Synonyms : -రాతప్రతి, చిత్తుప్రతి
Translation in other languages :
हाथ से लिखी पुस्तक या दस्तावेज।
संग्रहालय में बहुत प्राचीन पांडु-लिपियाँ हैं।Meaning : విధివిధానాలను ఒక క్రమ పధ్ధతిలో నిర్వహించుకోవడానికి తయారుచేసుకొనే పట్టిక
Example :
మంత్రిగారి పన్యాసం యొక్క ముసాయిదా తయారైంది.
Synonyms : ప్రణాళిక
Translation in other languages :