Meaning : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
Example :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
Synonyms : కొక్కి, గాలంముల్లు, గేలంముల్లు
Translation in other languages :
A sharp barbed hook for catching fish.
fishhookMeaning : కంపకు వుండేవి
Example :
రాము ముల్లున్న స్థలంలో పడ్డాడు ముల్లును తీస్తున్నారు.
Translation in other languages :
Meaning : గడియారంలో సమయాన్ని సూచించుటకు తిరిగే సూచి
Example :
గడియారపు ముల్లును చూసి పని చేయండి.
Synonyms : గడియారపుముల్లు
Translation in other languages :
घड़ी के ऊपरी हिस्से में पाए जानेवाले काँटे जैसे पतले वे उपकरण जो समय को सूचित करते हैं।
घड़ी की सूई देखकर काम करो।Meaning : ఏదైన మాపకము యొక్క ముల్లు, ఇది దిక్కులు చూపిస్తుంది
Example :
దిక్సూచి ముల్లు ఉత్తర దక్షిణ దృవాలను చూపిస్తుంది.
Translation in other languages :
A pointed projection.
prongMeaning : గడియారంలో సమయాన్ని సూచించేది
Example :
-ఈ ముల్లు గంట ముందే ఆగిపోయింది.
Translation in other languages :
A slender pointer for indicating the reading on the scale of a measuring instrument.
needleMeaning : చేప శరీరంలోపల ఉండే అస్థిపంజరం ఇది గుచ్చుకొంటుంది.
Example :
చేపను తింటున్నప్పుడు రాము నోటికి చేపముల్లు గుచ్చుకొన్నది
Synonyms : చేపముల్లు
Translation in other languages :
मछली के शरीर के अंदर पाई जानेवाली काँटे जैसी अस्थि।
मछली खाते समय रामू के मुँह में काँटा चुभ गया।A bone of a fish.
fishboneMeaning : సూదిలాగా ఉండు వస్తువు.
Example :
రాము నాలుగుకోడలపైన ముల్లులను తగిలించినాడు.
Translation in other languages :
An iron spike attached to the shoe to prevent slipping on ice when walking or climbing.
climber, climbing iron, crampon, crampoonMeaning : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
Example :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
Synonyms : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం
Translation in other languages :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn