Meaning : పుస్తకాన్ని అచ్చువేయుట.
Example :
ముద్రణాపుస్తకము బజారులో ప్రచురించబడినది.
Translation in other languages :
The form in which a text (especially a printed book) is published.
editionMeaning : ఏదైనా పుస్తకము, పత్రికను అచ్చువేయుట.
Example :
ఇది మా కార్యాలయపు నూతన ముద్రణ.
Synonyms : ప్రచురణ
Translation in other languages :
A copy of a printed work offered for distribution.
publicationMeaning : ముద్రించుపని.
Example :
ఇంకా మీ పుస్తకము యొక్క ముద్రణ పూర్తి అవలేదు.
Synonyms : అచ్చు
Translation in other languages :