Meaning : దోవతి ముడి
Example :
అతనికి పంచ ముడిలో డబ్బులు పెట్టుకోవడం అలవాటు.
Synonyms : పంచె ముడి
Translation in other languages :
Meaning : బట్టలు డేరాలు మొదలైన వాటి చివరను మడిచి వేసేటటువంటి ముడి
Example :
తాడు యొక్క ముడి ఊడగానే దాని మెలిక పొయింది.
Translation in other languages :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotMeaning : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
Example :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
Synonyms : కీలు, గ్రంధి, వాపు, సంధి
Translation in other languages :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ