Meaning : స్త్రీల యొక్క జననేంద్రియాల నుండి ప్రతి నెల మూడు నాలగు రోజులు అయ్యే రక్త స్త్రావం
Example :
ఋతు ధర్మ సమయంలో ఎక్కువమంది స్త్రీలకు బాధ కలుగుతుంది.
Synonyms : ఋతుధర్మం, నెలసరి, బహిష్టు
Translation in other languages :
The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.Meaning : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
Example :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
Synonyms : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు
Translation in other languages :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.