Meaning : విద్యాలయంలో అధ్యాపకులలో శ్రేష్ఠమైన లేదా ముఖ్యమైన వ్యక్తి
Example :
మా విద్యాలయంలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాన అధ్యాపకుడు జండాను ఎగురవేశారు.
Synonyms : ప్రధానఅధ్యాపకుడు
Translation in other languages :
विद्यालय के अध्यापकों में मुख्य।
प्राथमिक विद्यालय में गणतंत्र दिवस के अवसर पर प्रधानाध्यापक ने ध्वजारोहण किया।