Meaning : భయము మొదలైనవాటి కారణంగా ఏమీ చేయుటకు తోచకుండాపోవడం
Example :
తుంటరియైన మనోజ్ తరగతి గదిలోకి వెళ్ళడానికి ముందువెనుకలాడుతున్నాడు
Synonyms : తటపటాయించు, సంశయుంచు
Translation in other languages :
Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.