Meaning : ఆహారము తీసుకోవడములో సంయమనము పాటించడము.
Example :
వైద్యుడు హృదయరోగులకు మితాహారము తీసుకునే సూచనలిచ్చారు.
Synonyms : పరిమితాహారము
Translation in other languages :
Meaning : కొద్దిపాటి మోతాదులో తినేటువంటి భోజనము
Example :
అతను మద్యాహ్నవేళలో అల్పాహారము తీసుకుంటాడు
Synonyms : అల్పాహారము, స్వల్పాహారము
Translation in other languages :