Meaning : ముప్పైరోజుల కాలం
Example :
భగవంతుడైన కృష్ణుడి యొక్క జన్మ కృష్ణపక్షంలోని అష్టమి రోజు జరిగింది.
Translation in other languages :
Meaning : సంవత్సరంలోని పన్నెండు భాగాలు
Example :
అతను వచ్చే నెల పన్నెండవ తేదిన వస్తాడు.
Synonyms : నెల
Translation in other languages :
One of the twelve divisions of the calendar year.
He paid the bill last month.Meaning : ముప్పై రోజుల కాలం.
Example :
అతడు ఒక నెలలోపల ఆ పనిని పూర్తిచేశాడు.
Translation in other languages :