Meaning : ఇతరులు తమను అనుసరించే విధంగా ఉండటం
Example :
శీలా చాలా పెద్ద విఙ్ఞాన వంతుడైన ఒక మార్గదర్శి పైన ఆత్మీయ పరిశోదన చేస్తోంది.
Synonyms : దర్మనిర్ధేశం
Translation in other languages :
कठिनाई आदि से निकलने या किसी कार्य आदि को करने के निमित्त मार्ग सुझाने की क्रिया।
शीला एक बहुत बड़े विद्वान के मार्ग दर्शन में अपना शोध कर रही है।Meaning : తన సూచనలతో, సలహాలతో ఒక ఒక మంచి పథము వైపు నడిపేవాడు
Example :
మేము ఈ పనిని ఒక మంచి మార్గదర్శి సహాయంతో చేస్తున్నాము.
Synonyms : నిర్దేశకుడు, నిర్దేశి, మార్గదర్శకుడు
Translation in other languages :
वह जो किसी प्रकार का निर्देश करता या कुछ बतलाता हो।
हम यह काम एक कुशल निर्देशक के मार्गदर्शन में ही कर रहे हैं।Meaning : విశేషమైన శిక్షణను ఇచ్చే పర్యవేక్షకుడు
Example :
ప్రధానాధ్యాపకుడు పుష్పక్ గారు చాలా మంది పరిశోధనా విద్యార్థులకు గైడ్.
Synonyms : గైడ్
Translation in other languages :
उच्च शिक्षण (शोध कार्य) के लिए मार्गदर्शन करने वाला अधिकृत रूप से नियुक्त व्यक्ति।
प्राध्यापक पुष्पकजी कई शोध छात्रों के गाइड हैं।Someone who shows the way by leading or advising.
guide