Meaning : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
Example :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
Synonyms : మార్పు
Translation in other languages :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।Meaning : మార్పుచెందడం
Example :
తనకు మద్యం తాగడం వ్యసనంగా మారింది
Translation in other languages :
Meaning : ఒకరి చేతిలోనివి మరోచేతిలోకి వెళ్ళడం
Example :
పల్లీల వాడి దగ్గర ఐదు వందల నోటు మారలేదు
Translation in other languages :