Meaning : ఒక రూపమునుండి మరొక రూపమునకు వచ్చిన.
Example :
ఇది ఒక రూపాంతరణము చెందిన లేఖనము.
Synonyms : మార్పుచెందిన, రూపాంతరణము, రూపాంతరమైన
Translation in other languages :
Meaning : పరివర్తనము చెందిన.
Example :
రాజేష్ రవి తో స్నేహం చేశాక అతని ఆలోచనలు మార్పుచెందాయి.
Synonyms : మార్పు చెందిన
Translation in other languages :
Made or become different in some respect.
He's an altered (or changed) man since his election to Congress.