Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పనినుండి దూరం చేయడం
Example : నేను నా పాత పనిమనిషిని మాన్పించాను
Synonyms : తీసివేయు, తొలగించు, మాన్పు
Translation in other languages :हिन्दी English
नौकरी से अलग करना।
Remove from a position or an office.
Meaning : అలవాటును మొదలైనవాటినుండి దూరం చేయడం
Example : నేను నా పాప బొటనవ్రేలు చీకే అలవాటును చాలా కష్టం మీద మాన్పించాను
Synonyms : తప్పించు, వదిలించు, విడిపించు
Translation in other languages :हिन्दी
आदत आदि को दूर करना।
Install App