Meaning : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
Example :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
Synonyms : అధికప్రసంగి, గయ్యాళి, ప్రలాపి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
Translation in other languages :
Meaning : వ్యర్థ ప్రేలాపనలు చేయు వ్యక్తి.
Example :
వదరుబోతు మాటిమాటికి వితండవాదము చేస్తున్నాడు.
Translation in other languages :