Meaning : పండ్లను పరిపక్వం చేయడం
Example :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
Synonyms : దోరగిల్లజేయు, పండబెట్టు, పండించు, మాగబారజేయు, మాగించు
Translation in other languages :
Meaning : పచ్చి మామిడికాయను పండ్లలా చేసేపని
Example :
అమ్మ పచ్చి మామిడికాయలను మాగవేస్తోంది
Synonyms : మగ్గపెట్టు, మాగవేయు
Translation in other languages :