Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒకటి పక్కన పంతొమ్మిది సున్నాలుగల సంఖ్య
Example : వంద శంఖాలు సుమారుగా ఒక మహాశంఖం అవుతుంది.
Synonyms : డియార్జ్ ట్రిలియన్స్
Translation in other languages :हिन्दी
एक पर उन्नीस शून्य लगाने से प्राप्त संख्या।
Meaning : కనుబొమ్మల పైభాగం
Example : రాముని నుదుటి భాగంలో తేజస్సు ప్రకాశిస్తోంది.
Synonyms : అలీకం, అళీకం, గోధి, తిలకాశ్రయం, నిటలం, నుదురు, నొసట, నొసలు, పాలం, బాదరం, లలాటం
Translation in other languages :हिन्दी English
सिर का ऊपरी और सामने वाला भाग।
The part of the face above the eyes.
Install App