Meaning : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం
Example :
హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.
Synonyms : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం
Translation in other languages :
भूमि का बहुत ऊँचा, ऊबड़-खाबड़ और प्रायः पथरीला प्राकृतिक भाग।
हिमालय पर्वत भारत के उत्तर में है।Meaning : రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము
Example :
అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.
Translation in other languages :