Meaning : కష్టం తో ఉపిరాడటం
Example :
అతడు రోజంతా తన అన్నయ్య పోషణ కోసం మరణించాడు
Translation in other languages :
मरने का सा कष्ट उठाना।
वह दिन-रात अपने जिस भाई के परवरिश के लिए मरती रही, उसी भाई ने उससे मुँह मोड़ लिया।Meaning : దేహాన్ని విడిచి వెళ్ళడం
Example :
దుర్ఘటనకు గురైన వ్యక్తి ఈ రోజు ఉదయం చనిపోయాడు.
Synonyms : చనిపోవు, తనువుచాలించు, పరమపధించు, ప్రాణంపోవు, శ్వాస ఆగు
Translation in other languages :
मृत्यु को प्राप्त होना या शरीर से प्राण निकलना।
दुर्घटनाग्रस्त व्यक्ति आज सुबह ही मर गया।Pass from physical life and lose all bodily attributes and functions necessary to sustain life.
She died from cancer.