Meaning : మెదడు పనిచేయనివాడు
Example :
మార్గమధ్యములో ఒక పిచ్చివాడు తమలోతాము మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు.
Synonyms : ఉన్మత్తుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, తిక్కోడు, పాగలుడు, పిచ్చివాడు, పిచ్చోడు, వెర్రివాడు, వెర్రోడు, సోన్మాదుడు
Translation in other languages :