Meaning : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర
Example :
సీత కుండలో పాలు వేడి చేస్తోంది.
Synonyms : కుండ, మట్టిపాత్ర, సట్టి
Translation in other languages :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.