Meaning : ముళ్లజాతికి చెందిన నీటిచెట్టు వీటి గింజలను తింటారు.
Example :
చెరువు మఖానాలతో నిండి వుంది.
Translation in other languages :
An aquatic plant of the family Nymphaeaceae.
water lilyMeaning : ఒక రకమైన ముళ్ళ చెట్టుకు కాసే కాయలు వీటిని కూర చేసుకుని తింటారు తెల్లగా వుంటాయి
Example :
మఖానాను ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు.
Synonyms : శూలమర్ధనం
Translation in other languages :