Meaning : నీటి యొక్క ఘన రూపము.
Example :
సున్నా డిగ్రీల సెల్సియస్ దగ్గర నీరు మంచులా మారుతుంది.
Translation in other languages :
Meaning : గాలిలోని తేమ రాత్రి జలకణాలతో పడటం.
Example :
గత రాత్రి నుండి మంచు అధికంగా పడుతుంది.
Translation in other languages :
Water that has condensed on a cool surface overnight from water vapor in the air.
In the morning the grass was wet with dew.Meaning : ప్రకృతిపరంగా నీరు గడ్డగా మారినది
Example :
అతను నీటిని చల్లగా ఉంచుటకు దానిలో మంచు గడ్డలను వేస్తున్నాడు.
Translation in other languages :