Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మంచి గుణం, నడవడిక కలవారు
Example : సాధుగుణం కల మనుషులు మహనుభావులుగా పరిగణిస్తారు.
Synonyms : మంచి ప్రవర్తన, సాధుగుణం, సాధుమనసు, సాధుస్వభావము
Translation in other languages :हिन्दी
प्रकृति का वह गुण जो अच्छे कर्मों की ओर प्रवृत्त करता है।
Meaning : అందరికీ మంచి చేయాలనే హృదయం కలిగి ఉండడం
Example : మంచిగుణం మనిషికి అలంకరణలాంటిది.
Synonyms : మంచితనం, యోగ్యత, సద్భావం, సుగుణం
Translation in other languages :हिन्दी English
अच्छा गुण।
A particular moral excellence.
Meaning : సజ్జనుడవడానికి గల లక్షణాలు
Example : మంచితనం ఒక చాలా పెద్ద గుణం
Synonyms : మంచితనం, సుగుణం, సౌజన్యత
सज्जन होने का भाव।
Elegance by virtue of fineness of manner and expression.
Install App