Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
Example : తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
Synonyms : తిరుగాడు, తిరుగు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు
Translation in other languages :हिन्दी
किसी वस्तु आदि के आस-पास चक्कर काटना।
Meaning : చిన్న చిన్న పురుగులు వేగంగా అటు ఇటు తిరగడం
Example : గాయంలో పురుగులు ప్రాకులాడుతున్నాయి
Synonyms : అభిచరించు, అల్లాడు, చరించు, ప్రాకులాడు, మెదలాడు, మెదలు, సంచరించు
छोटे-छोटे कीड़ों का रेंगना।
Install App