Meaning : భూమి లోపల వున్న ఖాళీ ప్రదేశం
Example :
కొందరు అపరాధులు పోలీసుల నుండి తప్పించుకోవడం కోసం భూ అగాధంలోనికి వెళ్ళారు.
Synonyms : భూసొరంగం
Translation in other languages :
Under the level of the ground.
Belowground storage areas.