Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
Example : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
Synonyms : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు
Translation in other languages :हिन्दी
चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।
Meaning : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
Example : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
Synonyms : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, మేయు
Meaning : ఆహారాన్ని స్వీకరించడం
Example : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.
Synonyms : ఆరగించు, తిను
* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।
Meaning : భుజించేటువంటి
Example : సింహం ఒక మాంసం తినే జంతువు
Synonyms : ఆరగించు, తిను, భక్షించు
खानेवाला।
Install App