Meaning : ఢమఢమమని శబ్ధం చేసే వాయిద్యం
Example :
వివాహ సమయంలో స్త్రీలు డోలు వాయించి మంగళ గానం పాడతారు.
Synonyms : డోలు
Translation in other languages :
A musical percussion instrument. Usually consists of a hollow cylinder with a membrane stretched across each end.
drum, membranophone, tympan