Meaning : చెడ్డ భాగ్యం లేద అదృష్టం లేకపోవుట.
Example :
అతని దురదృష్టం ఏమిటంటే అతని ఒకేఒక కొడుకు త్రాగబోతు అయ్యాడు.
Synonyms : అభాగ్యుడు, దురదృష్టం, దౌర్భాగ్యం
Translation in other languages :
An unfortunate state resulting from unfavorable outcomes.
bad luck, ill luck, misfortune, tough luck