Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పనిలో సహాయం చేయువాడు.
Example : ఈ వ్యాపారం చేయడానికి నాకు ఒక భాగస్థుడు కావలెను.
Synonyms : అంశభుక్కు, అంశలుడు, అంశి, పాలికాపు, భాగస్వామి, సంవిభాగి
Translation in other languages :हिन्दी English
किसी काम या रोजगार आदि में साझा रखनेवाला व्यक्ति।
A person who is a member of a partnership.
Meaning : కొంతభాగానికి వారసుడు.
Example : సోహన్ ఈ కంపెనీలో భాగస్థుడు.
Synonyms : భాగస్తుడు
किसी अंश या हिस्से का मालिक।
Someone who holds shares of stock in a corporation.
Install App