Meaning : శరీరంలో ఉండే భాగం.
Example :
మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మించబడి ఉంటుంది.
Translation in other languages :
शरीर का कोई भाग जिससे कोई विशेष कार्य सम्पादित होता है।
शरीर अंगों से मिलकर बना है।A fully differentiated structural and functional unit in an animal that is specialized for some particular function.
organMeaning : ఒక దానిని కొన్ని శాఖలుగా చేయడం
Example :
ఆమె సీమరేగును నాలుగు భాగాలుగా కోసింది.
Translation in other languages :
A thin flat piece cut off of some object.
sliceMeaning : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.
Example :
ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.
Translation in other languages :
संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।
नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।Meaning : ఏదేని పనిలో భాగాన్ని పంచుకొనేవాడు
Example :
ఈ వ్యాపారంలో అన్నయ్యకు భాగస్వామ్యం ఉంది
Synonyms : భాగస్వామ్యం
Translation in other languages :
The act of sharing in the activities of a group.
The teacher tried to increase his students' engagement in class activities.Meaning : ఇద్దరి వ్యక్తుల మధ్య ఇచ్చి పుచ్చుకునే భావం కలిగి ఉండటం
Example :
అతనికి రాజనీతిలో భాగస్వామ్యం అవడానికి పూర్తి అవకాశం దొరికింది.
Synonyms : భాగస్వామ్యం
Translation in other languages :
शरीक या सम्मिलित होने की अवस्था, क्रिया या भाव।
राजनीति में उनकी शिरकत से सारा परिवार नाराज़ है।Meaning : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
Example :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
Synonyms : అంగం, అంశం, అంశకం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం
Translation in other languages :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.Meaning : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.
Example :
శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.
Synonyms : వంతు
Translation in other languages :
Meaning : అందరికి కొంచెం లంచం ఇవ్వడం
Example :
పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు
Synonyms : పంచు, విభజించు, విభాగం
Translation in other languages :
Administer or bestow, as in small portions.
Administer critical remarks to everyone present.