Meaning : నరులను చంపి తినేవాడు.
Example :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
Synonyms : నరకాసురుడు, నరభక్షియైన, మానవభక్షియైన
Translation in other languages :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic