Meaning : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.
Example :
మథర్ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.
Translation in other languages :
Meaning : జీవితపు కొనసాగింపు
Example :
అమ్మ ఎల్లప్పుడు తన పిల్లల మనుగడను కోరుకుంటుంది .
Translation in other languages :
साधारणतः औरों का अंत हो जाने पर भी या कुछ विशिष्ट घटनाओं के बाद भी बचे, बने या जीते रहने की क्रिया या अवस्था।
माँ हमेशा अपने बच्चों के अतिजीवन की कामना करती है।