Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఇనుము, వెదురు మొదలైన వాటికి లోహపు తీగలను చుట్టి దానిలో పక్షులను, జంతువులను బంధించేది
Example : చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది.
Synonyms : పంజరం
Translation in other languages :हिन्दी English
लोहे, बाँस आदि की तीलियों का बना हुआ वह झाबा जिसमें पक्षी, जंतु आदि बंद करके रखे जाते हैं।
An enclosure made or wire or metal bars in which birds or animals can be kept.
Meaning : క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరము
Example : బోనులో బంధించబడినందు వలన సింహము గర్జిస్తున్నది.
Synonyms : ఉచ్చు, పంజరం
Translation in other languages :हिन्दी
एक प्रकार का बड़ा पिंजरा जिसमें धातु की छड़ें लगी रहती हैं।
Meaning : పక్షులు పెంచడానికి తయారుచేయబడిన ఇనుప సాధనం
Example : సమీపంలో పంజరం నుంచి చెడువాసన వస్తుంది.
पक्षियों के रहने के लिए काठ, लोहे आदि का बना हुआ ख़ानेदार घर।
An enclosure for confining livestock.
Install App