Meaning : ధార్మిక, నైతిక మాటలు సమాజానికి అర్థవంతంగా చెప్పే భావన
Example :
మేమందరం మహాత్మ గాంధిజీ గారి ప్రవచనాలను వింటున్నాం
Synonyms : ప్రవచనం
Translation in other languages :
धार्मिक या नैतिक बातों को भली-भाँति समझाकर कहने या अर्थ खोलकर बताने की क्रिया।
हम सब महात्माजी का प्रवचन सुनने जा रहे हैं।