Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word బొరుగులు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

బొరుగులు   నామవాచకం

Meaning : బియ్యంను వేడి చేసేటప్పుడు విరుచుకునేటట్లు ఏర్పడే తినే పదార్ధం

Example : అమ్మ తినడానికి పేలాలు మరియు బొబ్బట్లు చేసింది.

Synonyms : పేలాలు, బరుగులు


Translation in other languages :

एक प्रकार का मुरमुरा।

माँ ने खाने के लिए फरुही और बतासे दिए।
फरवी, फरुई, फरुही

Puffy rice kernels.

puffed rice

Meaning : జొన్నలు, వరి, మొక్కజొన్న మొదలైన వాటిని వేడిచేసి చేసే పదార్ధాలు

Example : నాకు పేలాల లడ్డు అంటే చాలా ఇష్టం.

Synonyms : పేలాలు, మరమరాలు


Translation in other languages :

भुने हुए धान, ज्वार, रामदाने आदि के दाने जो फूल या फूट जाते हैं।

मुझे खील के लड्डू बहुत पसन्द हैं।
खील, लवा, लाई, लावा, लाही

Dry seed-like fruit produced by the cereal grasses: e.g. wheat, barley, Indian corn.

caryopsis, grain