Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పశువుల గొంతుకు కట్టే ఒక ఇనుప సాదనం
Example : కుక్కను గొలుసుతో కట్టండి.
Synonyms : గొలుసు
Translation in other languages :हिन्दी English
पशुओं को बाँधने के लिए उनके गले में पहनाई हुई धातु की कड़ी।
A series of (usually metal) rings or links fitted into one another to make a flexible ligament.
Meaning : దొంగలకు చేతులకు వేసేది
Example : సిపాయి దొంగ చేతికి సంకెళ్లను వేశాడు.
Synonyms : సంకెళ్ళు
लोहे के वे कड़े जो कैदी आदि के हाथ बाँधने के लिए उसे पहनाए जाते हैं।
Shackle that consists of a metal loop that can be locked around the wrist. Usually used in pairs.
Meaning : ఇనుముతో తయారుచేసిన గొలుసు.
Example : రక్షక భటులు దొంగలకు సంకెళ్ళు వేసి తీసుకొని పోతారు.
Synonyms : అందుకము, అరాదండాలు, కలాపకము, చారము, శృంఖలము, సంకలియ, సంకెలలు, సంకెళ్ళు
Translation in other languages :हिन्दी
लोहे के कड़ों की वह जोड़ी जो अपराधियों के पैरों में उन्हें बाँध रखने के लिए पहनाई जाती है।
Install App