Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ప్రభుత్వ కోర్టులో వ్యాజ్యములను విని తీర్పు చెప్పే న్యాయమూర్తుల గుంపు
Example : బెంచ్ ఈ రోజు తమ తీర్పును వినిపిస్తారు.
Synonyms : బెంచ్
Translation in other languages :हिन्दी English
सरकारी न्यायालय के न्यायकर्ताओं का वह समूह जो किसी मुकदमे की सुनवाई करता है।
The magistrate or judge or judges sitting in court in judicial capacity to compose the court collectively.
Meaning : న్యాయమూర్తి కూర్చునే కుర్చీ
Example : బెంచి మీద న్యాయమూర్తి ఆశీనులయ్యారు.
वह आसन जिस पर न्यायकर्ता बैठता हो।
(law) the seat for judges in a courtroom.
Meaning : కర్రలు, లోహాలతో తయారు చేసిన పొడవాటి కూర్చునే సాధనం
Example : ఈ బెంచి పైన నలుగురు వ్యక్తులు కూర్చోవచ్చు.
Synonyms : బల్ల
लकड़ी, लोहे आदि की बनी लंबी चौकी।
A long seat for more than one person.
Install App