Meaning : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
Example :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
Synonyms : దృడ సంకల్పం, నిర్ణయం, నిశ్చయం, సంకల్పం
Translation in other languages :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।