Meaning : ప్రతిజ్ఞాపూర్వకముగా ఫలానాపని ఖచ్చితముగా చేస్తామని చెప్పుట.
Example :
ఆధునిక కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు చాలా అరుదు.
Translation in other languages :
A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.
promiseMeaning : ఏదైనా ఒక పనిని తప్ప చేసెదనని ధృడముగా చెప్పుట.
Example :
బీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా పాలన చేయలని ప్రతిజ్ఞ చేశాడు.
Synonyms : ఒట్టు, ప్రతిజ్ఞ, మాట, శపథం
Translation in other languages :
A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.
promise