Meaning : ఒక యంత్రం చక్రం లాగా ఉండి నీటిని తీయడానికి ఉపయోగపడుతుంది.
Example :
అతడు బావి గిలక ద్వారా వ్యవసాయానికి నీటిపారుదల చేస్తున్నాడు.
Translation in other languages :
A wheel with buckets attached to its rim. Raises water from a stream or pond.
water wheel, waterwheel