Meaning : మన ద్వారా చేయబడిన ఏదేని అనుచితమైన పనికి సంబంధించి మనసులో మదనపడుట.
Example :
నిర్థోషియైన శ్యామ్‌ను బెదిరించిన తర్వాత అతడు పశ్చాత్తాప్పడ్డాడు.
Synonyms : అనుతాపము చెందు, అనుశయము చెందు, అనుశోకము చెందు, అనుశోచన చెందు, పశ్చాత్తాప్పడు
Translation in other languages :
अपने या किसी के द्वारा किये हुए किसी मूर्खतापूर्ण या अनुचित कार्य के संबंध में पीछे से मन में दुखी या खिन्न होना।
निर्दोष श्याम को डाँटने के बाद वह पछता रहा था।Meaning : ఏడుస్తూ బాధను వ్యక్తం చేయుట.
Example :
మేఘనాథుని మృత్యు సమాచారం విని మండోదరి విలపిస్తోంది
Synonyms : ఏడ్చుట, విలపించుట, శోకించుట
Translation in other languages :
शोक आदि के समय रोकर दुख प्रकट करना।
अपने पति की मृत्यु का समाचार सुनकर वह विलाप कर रही है।Meaning : మనసు కలతచెందు.
Example :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
Synonyms : దుఃఖించు
Translation in other languages :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।Meaning : మనసులో శాంతి లేకపోవడం
Example :
అతడు నన్ను బాధలో పడేశాడు
Synonyms : చింతపడు, దిగులుపడు, దుఖఃపడు
Translation in other languages :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....Meaning : హీనస్థితిలోనికి వెళ్లడం
Example :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
Synonyms : కుళ్ళిపోవు, కృశించిపోవు
Translation in other languages :
Meaning : మనస్సుకు కలంకం కలిగినప్పుడు పడే భావన
Example :
రామచంద్ర యొక్క సముద్రయానంపై అయోధ్య వాసులు బాధపడుతున్నారు.
Translation in other languages :
पीड़ा के समय दुःखसूचक शब्द या ध्वनि निकालना।
रामचन्द्र के वन-गमन पर अयोध्यावासी आर्तनाद कर रहे थे।