Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word బాదు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

బాదు   క్రియ

Meaning : బట్టలను బండకేసి కొట్టడం

Example : సీత బట్టలను బాది ఉతికింది.

Synonyms : బాది ఉతుకు


Translation in other languages :

कपड़ा पटक-पटककर साफ़ करना।

सीता चादर फटकार रही है।
फटकना, फटकारना

Meaning : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట

Example : కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు

Synonyms : కొట్టు, దంచు, మోదు


Translation in other languages :

चोट देकर किसी वस्तु को चपटी करना।

लोहार लोहे का औज़ार बनाते समय उसे गर्म करके पीटता है।
पीटना

Shape by beating.

Beat swords into ploughshares.
beat

Meaning : దబ_దబ అని శబ్ధం చేయడం

Example : వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు

Synonyms : కొట్టు, తట్టు


Translation in other languages :

धक्का मारना।

तेज गति से आ रही बस ने एक व्यक्ति को ठोक दिया।
ठोंकना, ठोकना

Beat with or as if with a hammer.

Hammer the metal flat.
hammer

Meaning : మురికి బట్టల్ని శుభ్రం చేయడం

Example : చాకలివాడు బట్టలు బండ పైన బాదుతున్నాడు

Synonyms : ఉతుకు


Translation in other languages :

धोते समय कपड़े को बार-बार पटकना।

धोबी कपड़ों को पत्थर पर पछाड़ता है।
पछाड़ना