Meaning : విపరీత ఘటనలకు దారితీసే వేడి వస్తువు.
Example :
“తుఫాకి మొదలైనవి విస్పోటకాలు.
Synonyms : పేలుడు పదార్థాలు, విస్ఫోటకం
Translation in other languages :
गरमी या आघात के कारण भभक उठने वाला पदार्थ।
बारूद आदि विस्फोटक हैं।A chemical substance that undergoes a rapid chemical change (with the production of gas) on being heated or struck.
explosiveMeaning : విస్ఫోటనం చెందే పెద్ద మందు గుండు
Example :
బాంబు మానవ సమాజానికి చాలా హానికరం.
Translation in other languages :
An explosive device fused to explode under specific conditions.
bombMeaning : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ
Example :
కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.
Synonyms : లక్ష్మీటపాసు, లక్ష్మీబాంబు
Translation in other languages :
An explosive device fused to explode under specific conditions.
bombMeaning : నల్ల మందు నింపిన గుండు ఇది శత్రువులను చంపడానికి వీరిపై వేస్తారు
Example :
సేన కోటను స్వాధీన పరచడానికి చాలా టన్నుల కొలది మందు గుండ్లను(బాంబులను) ఉపయోగించారు.
Synonyms : నల్లమందుగుండు, బాంబుగుండు, మందుగుండు
Translation in other languages :
लोहे, बारूद आदि का वह गोल पिंड जिसे प्रक्षेपास्त्रों में भरकर या हाथों से शत्रुओं पर फेंकते हैं।
सेना ने किले पर फतह पाने के लिए कई टन बारूद गोला ख़र्च किये।A small explosive bomb thrown by hand or fired from a missile.
grenade