Meaning : ఏదైనా వస్తువు, మొదలైన వాటిని తిరిగి ఇవ్వడానికి బదులుగా అడిగేది డబ్బు ఇంకేమైనా.
Example :
బహుమతి ఇచ్చిన తర్వాతే రామ్ దిన్ యొక్క దొంగలించబడిన ఎద్దు తిరిగి ఇచ్చారు.
Translation in other languages :
चुराए हुए सामान आदि को वापस करने के बदले में चोरों को दिया जाने वाला पैसा।
पनहाई देने के बाद ही रामदीन के चोरी गए बैल वापस मिले।Meaning : గెలిచినప్పుడు ఇచ్చేది
Example :
స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.
Synonyms : పారితోషికం, బహుమానం, మెచ్చు
Translation in other languages :
Meaning : ఆటలో విజయం సాధించిన తర్వాత బహుమతిగా ఇచ్చే వస్తువు
Example :
ఈ ట్రోపీ నాకు పరుగు పందెంలో వచ్చింది.
Synonyms : ట్రోపీ
Translation in other languages :