Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word బస from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

బస   నామవాచకం

Meaning : ప్రాణులు నివసించు ప్రదేశం.

Example : సింహానికి నివాస స్థలం అడవి.

Synonyms : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థలం, నివాసస్థానం, బిడారు, విడిది, స్థావరం


Translation in other languages :

The native habitat or home of an animal or plant.

habitation

Meaning : తాత్కాలికంగా నివ్స్సించడానికి ఏర్పాటు చేసిన మకాము

Example : ఈ అడవే దొంగలు నివాస స్థానం

Synonyms : నివాస స్థానం, మకాము


Translation in other languages :

ठहरने या टिकने की जगह।

यह जंगल ही इन डाकुओं का बसेरा है।
बसेरा