Meaning : అధిక ప్రేరణతో కూడిన
Example :
ఉద్రేకపరచిన వ్యక్తిని ఒప్పించడము కష్టము.
Synonyms : ఉత్తేజితమైన, ఉద్రేకపరచిన, ప్రేరేపించిన, ప్రోత్సహించిన
Translation in other languages :
Meaning : ఇంకొకరినుండి ప్రేరణ లభించిన
Example :
గురువుగారు రామ్ని చదవడానికి ప్రేరేపించారు.
Translation in other languages :
जिसे दूसरे से प्रेरणा मिली हो।
गुरुजी ने राम को पढ़ने के लिए प्रेरित किया।