Meaning : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
Example :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
Synonyms : ఆసక్తికరమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన
Translation in other languages :
Arousing or holding the attention.
interesting