Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word ప్రతిపాదించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

Example : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

Synonyms : అందించు, అర్పించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేదిక ఇచ్చు, నివేధించు, విదురుర్చు, సమర్పించు


Translation in other languages :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना

Meaning : తన అభిప్రాయాన్ని సమర్ధించుట కొరకు ప్రమాణపూర్వకంగా ఏదైన చెప్పడం.

Example : సభలో ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.

Synonyms : అవగతంచేయు, ఎరుకపరచు, తెలియజేయు, బోధపరచు, విధితపరచు, విశిధపరచు


Translation in other languages :

अपना मत पुष्ट करने के लिए प्रमाणपूर्वक कुछ कहना।

संसद में प्रधानमंत्री ने अपने मत का प्रतिपादन किया।
प्रतिपादन करना