Meaning : ఒక క్రియకు విరుద్ధంగా జరిగే క్రియ.
Example :
తుఫాకీ పేల్చడంలో అనిపించేటటువంటి ప్రతిచర్య.
Synonyms : ప్రతిచర్య
Translation in other languages :
किसी क्रिया के समान किन्तु विपरीत अथवा विरुद्ध दिशा में होने वाली क्रिया।
बंदूक चलाने पर लगने वाला झटका प्रतिक्रिया है।(mechanics) the equal and opposite force that is produced when any force is applied to a body.
Every action has an equal and opposite reaction.Meaning : ఒక చర్యకు ప్రతి దిశలో జరుగు చర్య.
Example :
దొంగను పట్టుకొన్న తర్వాత ప్రతిక్రియగా అతని అపరాధాన్ని ఒప్పుకొన్నాడు.
Synonyms : ప్రతికర్మం, ప్రతీకారం
Translation in other languages :
कोई क्रिया होने पर उसके विरोध में या परिणामस्वरूप दूसरी ओर होनेवाली क्रिया।
चोरी पकड़ी जाने के बाद बिना प्रतिक्रिया के उसने अपना अपराध स्वीकार कर लिया।Meaning : దెబ్బకు దెబ్బ తీయ్యడం.
Example :
అతడు ప్రతికారా జ్వాలతో ఉన్నాడు అతడు ప్రతీకారంతో అగ్నిలో నీళ్ళు పోశాడు.
Synonyms : ప్రతికర్మం, ప్రతీకారం
Translation in other languages :